Dil Raju: అమ్మ బాబోయ్, దిల్ రాజు భార్యకు ఈ టాలెంట్ కూడా ఉందా? పెళ్లిలో ఊహించని ట్విస్టులు
11 months ago
20
దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించిన తర్వాత ఆయన తేజస్విని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె గురించి చాలామందికి తెలియని కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం..