Dil Raju: కాంబినేష‌న్స్‌ను న‌మ్ముకొని దెబ్బ‌తిన్నాం - బ‌డ్జెట్ కాదు క‌థ‌లే ముఖ్యం - దిల్‌రాజు కామెంట్స్‌

2 hours ago 1

Dil Raju: బడ్జెట్ కాదు కథలే ఇంపార్టెంట్ అని సంక్రాంతికి వ‌స్తున్నాం విజ‌యం నిరూపించింద‌ని నిర్మాత దిల్‌రాజు అన్నాడు. నిర్మాత‌గా ఈ విజ‌యం త‌న‌కు విలువైన పాఠాలు నేర్పింద‌ని శ‌నివారం జ‌రిగిన సంక్రాంతికి వ‌స్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ దిల్ రాజు చెప్పాడు.

Read Entire Article