Dil Raju: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సారీ.. న‌న్ను క్ష‌మించండి.. నిర్మాత దిల్ రాజు..!

1 year ago 16
Dil Raju:ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఈవెంట్స్‌లో సెల‌బ్రెటీలు నోరు పారేసుకోడం ప‌రిపాట‌యిపోయింది. స్టేజీపైన మాట్లాడేట‌పుడు తెలిసో తేలీకో త‌ప్పులు దొర్లుతున్నాయి. ఇందుకు పెద్ద పెద్ద న‌టలు కూడా అతీతులేం కాద‌ని ఇటీవ‌లే ఓ హీరో విష‌యంలో అంద‌రికీ అర్థ‌మైంది. తాజాగా దిల్ రాజు కూడా కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేశారు.
Read Entire Article