Dil Raju | పైరసీ చేసేవారికి దిల్ రాజు హెచ్చరిక

9 months ago 25
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు సినిమా పైరసీపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. “పైరసీ చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం… ఇండస్ట్రీకి నష్టం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు” అంటూ దిల్ రాజు స్పష్టంగా తెలిపారు.
Read Entire Article