Dil Raju: ప్రతి ఇంట్లో ఉండేదే అది.. గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు కామెంట్స్ వైరల్

4 months ago 10

Producer Dil Raju About Janaka Aithe Ganaka Movie: రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు జనక అయితే గనక సినిమా ట్రైలర్ లాంచ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రతి ఇంట్లో ఉండేదే అది అంటూ దిల్ రాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Entire Article