Dileep: మాజీ భార్యపై హీరో దిలీప్ ఫైర్.. కుట్ర చేసి జైలుకు పంపించిందని ఆరోపణలు!
2 months ago
5
మలయాళ హీరో దిలీప్ (Hero Dileep) మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఒక హీరోయిన్‌ను వేధించిన కేసులు అతడిపై 2017లో నమోదైన ఒక కేసు, ఎనిమిదేళ్ల పోరాటం తరువాత 2025 డిసెంబర్ 8న ముగిసింది.