టాలీవుడ్‌లో దిల్ రాజు పేరే ఒక బ్రాండ్. ఆయన నిర్మించిన సినిమాలు క్వాలిటీ, కంటెంట్ పరంగా ఎప్పుడూ ఓ స్థాయిలో ఉంటాయి. "దిల్ రాజు ప్రొడక్షన్స్" బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొంటాయి. ఇప్పుడు అలాంటి దిల్ రాజు ప్రొడక్షన్స్ ఓ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తోంది.