Dilruba: సినిమా కథ గెస్ చేస్తే.. కాస్ట్లీ బైక్ ఫ్రీ.. ఇదెక్కడి బంపర్ ఆఫర్‌రా మామ!

1 year ago 13
కిరణ్ అబ్బవరం... గతడాది అక్టోబర్ చివరి వారం ముందు వరకు కూడా.. ఈ పేరు ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. అసలు.. ఈ పేరును ఎంతగా ట్రోల్ చేశారంటే.. సినిమా వాళ్లు కూడా ఈ పేరుతో కామెడీ చేశారు. కట్ చేస్తే... 'క' సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం రేంజ్ ఒక స్థాయికి వెళ్లింది.
Read Entire Article