సంక్రాతి కి వస్తున్నాం మ్యూజికల్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ పాటలు రాసిన భీమ్స్ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు , అసిస్టెన్ట్ డైరెక్టర్స్ ,డిజిటల్ టీం, స్క్రిప్ట్ రైటర్స్ గురించి అందరి గురించి మాట్లాడారు.. ముఖ్యంగా హీరోయిన్స్ ఐశ్వర్య ,మీనాక్షి గురించి చెప్పుకొచ్చారు.. వెంకటేష్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది అని చెప్పుకొచ్చారు అలాగే వెంకటేష్ తో ఉన్న జర్నీ గురించి తనతో ఉన్న బాండింగ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు