Director Hero Fight: సెట్‌లోనే హీరో చొక్కా చించేసిన డైరెక్టర్.. తింటి కూడా పెట్టకుండా.. ఏడుస్తూనే షూటింగ్
5 months ago
6
Director Hero Fight: సెట్‌లోనే ఓ హీరో షర్ట్ చించేసి, అతనికి కనీసం తిండి కూడా పెట్టకుండా వేధించిన డైరెక్టర్ గురించి ఎప్పుడైనా విన్నారా? బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన హీరో, డైరెక్టర్ ఫైట్ గా పేరుగాంచిన ఈ ఘటన 35 ఏళ్ల కిందట జరిగింది.