Director Krish Wedding: రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, మళ్లీ డాక్టర్‌నే వివాహం

2 months ago 3

Director Krish Marriage: డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్ల క్రితం ఒక డాక్టర్‌ని వివాహం చేసుకున్న క్రిష్.. రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. తాజాగా మరో డాక్టర్‌ని క్రిష్‌ పెళ్లి చేసుకోవడం గమనార్హం.

Read Entire Article