Director S. S. Rajamouli Controversy | నేను ఇక బతకను

1 month ago 8
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి వేధింపుల ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నాడు. రాజమౌళి స్నేహితుడు యు. శ్రీనివాస్ రావు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ సెల్ఫీ వీడియోతో పాటు లెటర్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.
Read Entire Article