Pushpa Director Sukumar: పుష్ప డైరెక్టర్ ఇప్పుడు ట్రేండింగ్ అనే విషయం తెలిసిందే.. ఇక కొన్ని రోజుల క్రితం సుకుమార్ రెడ్డి అని అల్లు అర్జున్ చెప్పగా.. అప్పటి నుంచి అయన కులంపై వార్తలు వస్తున్నాయి.. ఇప్పుడు అయన భార్య కులంపై కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి...