Director Sukumar: సినిమాల్లోకి సుకుమార్ కూతురు.. తొలి సినిమాకే అవార్డ్.. రిలీజ్ ఎప్పుడంటే
3 weeks ago
2
డెరెక్టర్ సుకుమార్ అందరికీ సుపరిచితమే. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారారు. ఇక ఆయన కూతురు ఒకే ఒక్క సినిమాతో ఇంటర్నెషనల్ స్థాయి గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళ్తే..