Director: నన్ను చంపాలని చూశారు.. బాడీగార్డ్స్‌ని చూసినా భయమే.. స్టార్ డైరెక్టర్ షాకింగ్
1 month ago
4
ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. ఒకరోజు సంతోషంగా ఉంటే, మరో రోజు ఎలాంటి భయానక ఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించలేం. ఒక స్టార్ డైరెక్టర్ జీవితం దీనికి సరైన ఉదాహరణ.