Disaster Films: ఫిలిం ఇండస్ట్రీలోనే చెత్త సినిమా ఇది.. ప్రొడ్యూసర్ ఆస్తులు అమ్ముకున్నాడు..
4 days ago
5
ఒక సినిమా అప్పట్లో యావత్ దేశ దృష్టినీ ఆకర్షించింది. స్టార్ యాక్టర్లు, భారీ బడ్జెట్, పెద్ద డైరెక్టర్.. అన్నీ కలిసి సూపర్‌డూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, రిలీజ్ తర్వాత సీన్ రివర్స్ అయింది.