Disha Patani: దిశా పటానీ లైఫ్‌స్టైల్ చూస్తే షాకే.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా? పెట్టుబడుల్లో

11 months ago 22
సినిమా స్టార్లు సంపాదించే తీరు చూస్తే సామాన్యులు ఆశ్చర్యపోతుంటారు. అయితే, వాళ్లు కేవలం సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ నుంచి మాత్రమే కాదు, వచ్చిన ఆదాయాన్ని తెలివిగా ఇన్వెస్ట్‌ చేస్తూ లాభాలు అందుకుంటారు. దాంతో వచ్చే ఇన్‌కమ్‌తో మరింత రిచ్‌గా మారతారు. లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తారు.
Read Entire Article