Disha Patani: నటి దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. కారణం ఇదే !

6 months ago 12
Disha Patani: యూపీలోని బరేలిలో దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిగాయి. దీనికి ధెలానా బ్రదర్స్ బాధ్యత వహించామని ప్రకటించారు. ఖుష్బూ పటానీ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఈ చర్చకు పాల్పడినట్లు తెలుస్తోంది. దిశా పటానీ కుటుంబానికి పోలీసులు భద్రత పెంచారు.
Read Entire Article