Diva Calendar: 12 మంది హీరోయిన్‌లతో గ్రాండ్‌గా లాంఛ్ అయిన 'దివా' క్యాలెండర్..!
1 year ago
11
ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక మై సౌత్ దివా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పరిచయమై.. అగ్రశ్రేణిలో ఉన్నారు.