Divya Bharti: దివ్య భారతి పునర్జన్మ.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన కజిన్..!
5 months ago
8
దివ్య భారతి చనిపోలేదని, మళ్లీ పుట్టిందని ఆమె తల్లి మీతా భారతి బలంగా నమ్మేవారు. ఇన్నేళ్ల తర్వాత, ఈ నమ్మకం వెనుక ఉన్న అసలు కథను, షాకింగ్ జోస్యాలను ఆమె మేనమామ కూతురు, నటి కైనత్ అరోరా (Kainaat Arora) బయటపెట్టింది.