Doordarshan show: దూరదర్శన్‌లో టాప్ షో.. ఫ్యాన్స్ నుంచి 10 లక్షలకు పైగా లెటర్స్.. మీరు చూశారా?
1 month ago
3
ఈ రోజుల్లో టీవీలకి పాపులారిటీ కాస్త తగ్గింది. స్మార్ట్‌ఫోన్ వచ్చాక టీవీ ముందు కూర్చునే వారి సంఖ్య పెద్దగా లేదు. కానీ 1980లు, 1990లలో పరిస్థితి ఇది కాదు. అప్పుడు టీవీ (Television)నే ఎంటర్‌టైన్‌మెంట్ అడ్డా.