Double Ismart 5 Days Worldwide Collection: ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన సినిమా డబుల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా, సంజయ్ దత్ విలన్‌గా నటించిన ఈ మూవీకి ఐదో రోజున కలెక్షన్స్ తుస్సుమన్నాయి. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.