Double iSmart OTT Release: డబుల్ ఇస్మార్ట్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఈ మూవీకి ఫుల్ క్రేజ్ ఉండటంతో రిలీజ్‍కు ముందే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకుంది. అయితే, ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.