Double Ismart: డబుల్ ఇస్మార్ట్‌కు బ్రేక్ ఇస్తున్న డీజే టిల్లు... దిమ్మ తిరిగే ప్లాన్ ...!

5 months ago 8
Double Ismart: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేస్తున్నారు. దీంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయిటే ట్రైలర్‌‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Read Entire Article