Double Ismart: ప్రముఖ ఓటీటీలోకి డబుల్ ఇస్మార్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడో తెలుసా ? ,

5 months ago 5
Double Ismart: మాస్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా గురించి పబ్లిక్ టాక్ బాగుంది. రామ్ యాక్షన్ అదిరిపోయిందని థియేటర్ల వద్ద ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఓటీటీ అప్ డేట్స్ గురించి కూడా సినీ అభిమానులు సెర్చ్ చేయడం ప్రారంభించారు.
Read Entire Article