Dragon: గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ.. నాని ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్‌గా!
2 months ago
5
‘డ్రాగన్’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన అందాల నటి కాయదు లోహర్, ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఆమెకు వచ్చిన రెస్పాన్స్, సోషల్ మీడియాలో ఏర్పడిన క్రేజ్ ఆమె కెరీర్‌కు కొత్త దిశను ఇచ్చింది.