Draupadi 2 Movie: 'ద్రౌపది 2' సినిమాలో క్రాక్ విలన్.. పోస్టర్ మాములుగా లేదుగా!

2 months ago 5
అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ప్రేక్ష‌కుల్లోనే కాకుండా సినీ వ‌ర్గాల్లోనూ మోహ‌న్‌.జి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామా ‘ద్రౌపది 2’పై అంచ‌నాలు పెరుగుతున్నాయి. 14వ శ‌తాబ్దంలో ద‌క్షిణ భార‌త‌దేశపు నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో బ‌హుభాషా చిత్రంగా రూపొందించారు.
Read Entire Article