Dubbing Movies: తెలుగు ప్రేక్ష‌కుల‌ను అగౌర‌వ‌ప‌రుస్తున్నారు - వేట్ట‌య‌న్‌పై బొమ్మ‌రిల్లు రైట‌ర్ ట్వీట్ వైర‌ల్‌

1 year ago 27

Dubbing Movies: డ‌బ్బింగ్ సినిమాల‌కు తెలుగు పేర్లు పెట్ట‌డం మానేశార‌ని డైలాగ్ రైట‌ర్ అబ్బూరి ర‌వి అన్నాడు. తెలుగు ప్రేక్ష‌కుల‌ను తేలిగ్గా తీసుకుంటూ వారిని అగౌర‌వ‌ప‌రుస్తున్నార‌ని అబ్బూరి ర‌వి ట్వీట్ చేశాడు.  వేట్టయన్ రిలీజ్ నేప‌థ్యంలో అబ్బూరి ర‌వి చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. 

Read Entire Article