Dude Movie Trailer: నెక్స్ట్ లెవల్‌లో 'డ్యూడ్' ట్రైలర్.. యూత్‌కే పండగే!

10 months ago 23
ఇటీవల కాలంలో కోలీవుడ్‌లో తన ప్రతిభతో, తన సొంత స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. “లవ్ టుడే” సినిమాతో ఆయన చూపించిన నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.
Read Entire Article