Dude Movie: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న 'డ్యూడ్'.. కలెక్షన్ల ఊచకోత!
10 months ago
24
బాక్స్ ఆఫీస్ వద్ద డ్యూడ్ హవా కొనసాగుతోంది. కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన తాజా సినిమా ‘డ్యూడ్ (Dude)’ విడుదలైన మొదటి రోజునుంచే ప్రేక్షకుల్లో హవా సృష్టించింది.