Dude Movie: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న 'డ్యూడ్' సినిమా.. రూ.100 కోట్లకు చేరువలో..!

10 months ago 23
గతవారం రిలీజైన 'డ్యూడ్' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. యూత్‌కు మాత్రం తెగ నచ్చేసింది. చెప్పాలంటే చాలా మంది రిపీట్‌లో ఈ సినిమాను చూస్తున్నారు. మూడు తెలుగు సినిమాలతో పోటీ పడి మరీ.. ఈ సినిమా నిలదొక్కుకుంటుంది.
Read Entire Article