Duggu Duggu Bulletto: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న బిగ్ బాస్ సింగర్ భోలే షావలి కొత్త సాంగ్- వెన్నెల యాంకర్ జయతి రీ ఎంట్రీ!

1 month ago 4
Bigg Boss Singer Bhole Shavali Duggu Duggu Bulletto Song: బిగ్ బాస్ తెలుగు 7 ఫేమ్ సింగర్ భోలే షావలి రచించి, మ్యూజిక్ అందించిన కొత్త సాంగ్ డుగ్గు డుగ్గు బుల్లెట్టో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటతో వెన్నెల మ్యూజిక్ పోగ్రామ్‌కు యాంకర్‌గా పనిచేసిన వీజే జయతి నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది.
Read Entire Article