Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' సినిమాకు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!
1 year ago
35
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయనకు ఉన్న నటనాపటిమ, స్క్రిప్ట్ సెలెక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ వేరే లెవెల్. ఇప్పటి వరకూ ఆయన ఎంచుకున్న ప్రతి సినిమా కథతోనూ, నటనతోనూ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది.