Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ 'కాంత' రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

10 months ago 22
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు, యూత్ ఐకాన్ దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం యాక్టర్, నిర్మాతగా కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్నాడు. 'లక్కీ భాస్కర్' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న దుల్కర్ సల్మాన్, ఇక తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు.
Read Entire Article