Durga Movie: 'దుర్గ' సినిమాలో ఈ మాంత్రికుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు చూస్తే బుర్ర బద్దలే!
4 months ago
9
ఇప్పటి తరానికి తెలియదు కానీ.. దుర్గ సినిమా గురించి 90స్ కిడ్స్‌ను అడిగితే కథలు కథలుగా చెబుతున్నారు. అసలు అప్పట్లో ఈ సినిమా టీవీల్లో చూస్తుంటేనే గూస్‌బంప్స్ వచ్చేవి. ఆ మేకింగ్, ఆ టేకింగ్‌కు జనాలు వెర్రెత్తిపోయే వాళ్లు.