Eesha Glimpse: భయానికి కేరాఫ్ అడ్రస్ అయ్యే మరో హారర్‌ మూవీ.. గ్లింప్స్‌తోనే వణికించిన ఈషా

3 months ago 6
హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్.
Read Entire Article