ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో చిన్న సినిమాల సత్తాను మరోసారి నిరూపించిన సక్సెస్‌ఫుల్ నిర్మాతల ద్వయం బన్నీవాస్, వంశీ నందిపాటి. ఇప్పటికే లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ కాంబినేషన్.. రీసెంట్‌గా ‘ఈషా’ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.