గతేడాది క్రిస్మస్ రోజు రిలీజైన ఈషా సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. ఓ సారి చూసే హార్రర్ సినిమా అనే టాక్ తెచ్చుకుంది. రెగ్యులర్ హార్రర్ సినిమాలు చూసే వారికి పెద్దగా అనిపించదు కానీ.. ఎప్పుడో ఓ సారి చూసేవాళ్లకు కొన్ని సీన్లు భయమేస్తాయి.