శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందుతున్న డిఫరెంట్ హారర్ థిల్లర్ ‘ఈషా’. త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేపడుతూ విడుదలకు ముందే సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఆసక్తికరమైన వీడియో (Eesha Warning video) వదిలారు.