Ektaa R Kapoor: ఒక్క తండ్రి ఆలోచనను మార్చగలిగినా అదే నాకు గర్వం
1 year ago
29
'క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ' రీబూట్, టీవీ రీఇన్వెంటింగ్‌పై ఏక్తా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక తండ్రి తన కూతురి విజయం పట్ల గర్వపడగలిగితే, దాని వల్ల ఆమెకు ఎలాంటి హాని జరగకుండా చూడగలిగితే, నేను చాలా గర్వపడతాను అని వ్యాఖ్యానించారు.