Electric Scooter: ఈ బండి ధర భారీగా పెరిగిపోతుంది.. వెంటనే కొనేయండి..
1 year ago
15
Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచంలో మంచి స్కూటర్ తక్కువ ధరకు వచ్చేస్తుంది. కానీ ఈ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మాత్రం అమాంతం ఒకేసారి పెరిగిపోతుంది. త్వరగా కొనేస్తే మీ డబ్బును ఆదా చేసుకోండి. ఎంతపెరిగిపోతుందో తెలుసా..