ENE2: 'ఈ నగరానికి ఏమైంది 2'లో క్రేజీ డైరెక్టర్.. ఇదెక్కడి మాస్‌రా మామ!
1 month ago
8
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసినా సరే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది ఒకటి. తరుణ్ భాస్కర్ ఏ ముహూర్తంలో ఈ సినిమా కథ రాశాడో కానీ.. టాలీవుడ్‌కి ది బెస్ట్ బడ్డీ కామెడీ సినిమాను ఇచ్చాడు.