Epic Movie: ఎపిక్ మూవీ నుంచి సంచారమే వీడియో సాంగ్ రిలీజ్.. 'ప్రజాకవి' గోరటి వెంకన్న రాసిన పాట..!

3 hours ago 2
'బేబి' సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషనల్ అయ్యారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎపిక్'. '90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్' సిరీస్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సంచారమే వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రజాకవి గోరటి వెంకన్న సాహిత్యం అందించిన ఈ పాటను హేషమ్‌తో కలిసి స్వయంగా ఆలపించాడు.
Read Entire Article