Erra Cheera Movie: 'ఎర్రచీర' మూవీకి అండగా హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ..!

5 months ago 8
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది.
Read Entire Article