Errachira Movie: A సర్టిఫికేట్‌తో 'ఎర్రచీర' రిలీజ్.. హార్రర్ సీన్లు ఎలా ఉంటాయో!
5 months ago
8
శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం “ఎర్రచీర”. ఈ చిత్రాన్ని బేబీ డమరి సమర్పిస్తున్నారు.