Eshani: పిల్లిని గదిలో బంధించి కొడితే.. అది కూడా తిరగబడుతుంది అంటారు. అదే విధంగా ఆ నటి కూడా.. ట్రోలర్ల టార్చర్ తట్టుకోలేక.. నేనెలా ఉండాలో మీరు డిసైడ్ చేసేదేంటి.. నాకు నచ్చినట్లు నేనుంటా అని తేల్చి చెప్పింది. కన్నడ పాటలు పాడాలనుకుంటున్న ఈ బ్యూటీ.. తాజాగా తన బోల్డ్ ఫొటోలతో ట్రెండ్ అయ్యింది.