Euphoria Movie: 'యుఫోరియా' మూవీ నుంచి రామ రామ సాంగ్ రిలీజ్!

8 months ago 12
వినూత్న కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న గుణ శేఖర్ రూపొందిస్తోన్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘యుఫోరియా’. సమకాలీన అంశాలతో , లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు.
Read Entire Article