Euphoria Official Trailer: ‘యుఫోరియా’ ట్రైలర్‌ రిలీజ్.. హైలైట్‌గా భూమిక, హైప్ పెంచేసే సీన్లు

1 month ago 3
గుణశేఖర్‌ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘యుఫోరియా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. తల్లిదండ్రులు మనతో పాటు మన కలల్ని కూడా కంటారనే లైన్‌తో వచ్చిన ఈ ట్రైలర్‌ లో భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్‌ రోల్స్ హైలైట్ అవుతున్నాయి.
Read Entire Article