Evergreen Telugu Romantic Movies on OTT: ఓటీటీలో ఉన్న ఎవర్‌గ్రీన్ తెలుగు రొమాంటిక్ మూవీస్ ఇవే.. మీ వాలెంటైన్‌తో చూడండి
1 week ago
1
Evergreen Telugu Romantic Movies on OTT: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఓటీటీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలు మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి తెలుగులో ఏ ఓటీటీలో ఏ సినిమా ఉందో చూసేయండి.