Evol Review: ఎవోల్ రివ్యూ.. ఓటీటీలోకి నేరుగా వచ్చిన తెలుగు బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

5 months ago 7

Evol Movie Review In Telugu: ఆహా ఓటీటీలోకి నేరుగా వచ్చిన తెలుగు బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎవోల్. పెళ్లి, ఎఫైర్స్, బోల్డ్ కంటెంట్, క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ మూవీకి రామ్ యోగి వెలగపూడి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఎవోల్ రివ్యూలో తెలుసుకుందాం.

Read Entire Article